1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. స్వాతంత్య్రానంతరం జనసంఘ్‌లో చేరిన వాజ్‌పేయి.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థాపక సభ్యుల్లో వాజ్‌పేయి ఒకరు. అనతికాలంలోనే బీజేపీలో తిరుగులేని నేతగా ఎదిగిన వాజ్‌పేయి.. ఆ పార్టీ తరఫున ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు.
వాజ్‌పేయి తీసుకున్న కీలక నిర్ణయాలు:
స్వర్ణ చతుర్భుజి, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన
ప్రధానిగా వాజ్‌పేయి చేపట్టిన ప్రాజెక్టుల్లో స్వర్ణ చతుర్భుజి, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన గుర్తుంచకోదగ్గవి. ఇవి ఆయన మానస పుత్రికలు. దేశంలోని నాలుగు ప్రధాన నగరాలు ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నైలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు రహదారులను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులూ దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.
2001లో దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ప్రారంభించారు
పద్దెనిమిదేళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్టయిన యువకుడు ఆ తర్వాత దేశరాజకీయాల్లో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచాడు. బీజేపీ అంటేనే వాజ్‌పేయి, వాజ్‌పేయి అంటేనే బీజేపీ అన్నంతగా పార్టీ, నాయకులు, కార్యకర్తలను ప్రభావితం చేశారు. దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తు,పల్లాలు చవిచూశారు. బీజేపీ పట్ల, ఆ పార్టీ రాజకీయాల పట్ల కేడర్ ఆకర్షితులయ్యేందుకు ఆయన ఇమేజీ ఎంతగానో పనిచేసింది. హాస్య చతురత మేళవించిన ప్రసంగాలతో పాటు ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరు.
వాజ్‌పేయి జీవితంలోని కొన్ని విశేషాలు...
1924లో గ్వాలియర్‌లో జననం
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్
1951లో భారతీయ జనసంఘ్ (బీజేఎస్) లో చేరిక
1957లో లోక్‌సభ సభ్యుడిగా తొలిసారి ఎన్నిక
1962లో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారి
1968లో బీజేఎస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంగా అరెస్ట్
1977లో జనతాపార్టీ ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా నియామకం
1980లో బీజేఎస్‌ను బీజేపీగా మార్పుచేసి ఆ పార్టీ మొదటి జాతీయ అధ్యక్షుడయ్యారు
1996లో తొలిసారి 13 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించాక, సభలో బలం నిరూపించుకోలేక బీజేపీ ప్రభుత్వ పతనం
1998లో రెండోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ సారధిగా 13 నెలల పాటు బాధ్యతల నిర్వహణ. ఈ సందర్భంగా దేశచరిత్రలోనే రెండోసారి పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు.
చారిత్రాత్మక ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసు మొదలుపెట్టారు. కార్గిల్‌లో పాకిస్తాన్ సైన్యం చొరబాట్లను తిప్పికొట్టేందుకు ‘ఆపరేషన్ విజయ్’ నిర్వహించారు.
1999లో మూడోసారి ప్రధానిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
2001లో దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ప్రారంభం
2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చూడడంతో ఆ పదవి నుంచి వైదొలిగారు.
2005లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారు.
2009లో గుండెపోటుకు గురయ్యారు
2014లో వాజ్‌పేయి 90వ పుట్టినరోజును ‘సుపరిపాలన దినోత్సవంగా’ నిర్వహణ
2015లో దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ ప్రదానం
2018 జూన్‌లో అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చేరిక.
Atal Bihari Vajpayee 25 December 1924 – 16 August 2018 was an Indian politician who thrice served as the Prime Minister of India, first for a term of 13 days in 1996, for a period of eleven months from 1998 to 1999, and then for a full term from 1999 to 2004.He was a member of the Indian Parliament for over four decades, being elected to the Lok Sabha, the lower house, ten times, and twice to the Rajya Sabha, the upper house. He served as the Member of Parliament for Lucknow, Uttar Pradesh until 2009 when he retired from active politics due to health concerns. Vajpayee was among the founding members of the erstwhile Bharatiya Jana Sangh which he also headed from 1968 to 1972. He was the Minister of External Affairs in the cabinet of Prime Minister Morarji Desai.
Download....Atal Bihari Vajpayee Biography in Telugu Pdf

వాజ్‌పేయి జీవన ప్రస్థానంలో ముఖ్య ఘట్టాలు: