-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

E-Hazar online Attendance Report Register - పాఠశాల online హాజరు రిజిష్టరు

E-Hazar online Attendance Report Register - పాఠశాల online హాజరు రిజిష్టరు

E-Hazar online Attendance report Register - పాఠశాల online హాజరు రిజిష్టరు
A.P Schools Bio-Metric online Attendance Register
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన E-Hazar Attendance విధానంలో భాగంగా online లో నమోదు అవుతున్న రోజువారీ హాజరు వివరాలను పాఠశాల వారీగా భద్రపరుస్తుండడం జరుగుతుంది. దీనికి గాను Bio-Metric online Attendance register ను కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. మన పాఠశాల కు సంబంధించి సిబ్బంది అందరియొక్క హాజరు రిజిష్టరు ను పొందడానికి ఇక్కడ online లో ఒక schoolshazar.com అనే website లో schoolshazar.com/leave-register అనే webpage లో కేవలం మన స్కూల్ dise code ను ఎంటర్ చేయడం ద్వారా మనకు నచ్చిన నెల యొక్క నెల వారీ E Hazar రిజిష్టర్ ను పొందవచ్చును మరియు Excel ఫైల్ గా save చేసుకొనవచ్చును
ఆ పేజి లో కనిపించే code లు వాని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
A.P Schools E-Hazar online Attendance Register markings and their abbreviations
A :- Absent 
P :- Present 
H :- Holiday 
OD :- On Duty 
ML :- Medical Leave 
EOL :- ExtraOrdinary Leave 
HPL :- Half Pay Leave 
SL :- Study Leave 
ML :- Maternity Leave 
PL :- Paternity Leave
CC :- ChildCare 
TR :- Training 
DP :- Deputation 
CL :- Causal Leave 
AL :- Abortion Leave 
HYL :- Hysterectomy Leave 
CCL :- Compensatory Casual Leave 
VL :- Vasectomy Leave 
TL :- Tubectomy Leave 
RL :- Reconalisation Leave 
SD :- Suspended 
AD :- Abscond 
UB :- Union Bearers 
LA :- Long Absentees

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download