-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

AP Mukhyamantri Yuva Nestam /AP CM Yuva Nestam Scheme details in Telugu

AP Mukhyamantri Yuva Nestam /AP CM Yuva Nestam Scheme details in Telugu
Mukhya mantri Yuva nestham Eligibility Criteria (పథకానికి అర్హతలు) పథకానికి అర్హతలు : 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులై ఉండాలి. కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండా లి. 22- 35 ఏళ్ల మధ్య వయసు కలిగి న వారు అర్హులు. పేదరికానికి దిగువనున్న కుటుంబంలో ఎంతమందినైనా అర్హులుగా ప్రకటిస్తారు.నాలుగు చక్రా ల వాహనం తరహాలో ఆ వ్యక్తి పేరిట వాహనాలు ఉంటే అనర్హులుగా ప్రకటిస్తారు. 2.50 ఎకరాల మాగాణి లేదా 5ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నవా రు అనర్హులు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 50 వేలకుపై గా సబ్సిడీ రుణం పొందిన అభ్యర్థులెవరైనా అనర్హులే. పబ్లిక్‌ సెక్టార్‌లో గవర్నమెంట్‌ లేదా స్వయం ఉద్యోగం కలిగిన వారు, అనియత విద్య పొందిన వారు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు, ఏ విధమైన క్రిమినల్‌ కేసులు కలిగింటే వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు.

బ్యాంకు ఖాతాల్లోకి భృతి :

అర్హులకు ప్రతి నెలా మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో భృతి జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 దరఖాస్తు చేయడం ఎలా

 ప్రజాసాధికార సర్వేలో నమోదైన వారంతా  ఆన్ లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడైనా నమోదు చేసుకునే వెసులుబాటు పథకం ప్రారంభించే నాటికి వయసు తక్కువ ఉన్న యువత 21 ఏళ్లకు చేరాక ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ నమోదుకు తుది గడువు విధించలేదు.
పీఎఫ్ ఉంటే అనర్తులే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రావిడెంట్ ఫండ్ (PF) ప్రతి నెలా చెల్లిసున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.
అర్హులు, అనర్హలా వెంటనే తెలిపే విధానం ఆన్ లైన్లో పేర్లు నమోదు చేసిన వెంటనే నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హులా? అనర్హలా? అనేది తెలిసిపోతుంది. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకుంటే వర్తించదు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం తరపున రూ. 50 వేలకు మించి సబ్సిడీ తీసుకున్న వారంతా నిరుద్యోగ భృతికి అనర్హులు.

How to Apply/ Register Online for Mukya Manthri Yuva Nestham Scheme


  1. Logon to Mukyamanthri Yuva Nestham web Portal
  2. Give Particulars like
  3. Name,
  4. Address,
  5. Qualifications,
  6. AADHAAR Number and
  7. Mobile Number
  8. An OTP will be sent to Registered Mobile Number
  9. Enter the OTP and Complete the Application form
AP Mukhyamantri Yuva Nestam /AP CM Yuva Nestam Scheme details in English
AP Nirudyoga Bruthi Scheme Notification, Online Registration

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download