A.P DSC TET cum TRT 2018 NOTIFICATION LATEST SCHEDULE
ఏపీ DSC షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాస రావు విడుదల చేశారు. రేపు నోటిఫికేషన్ విడుదలవ్వనుండగా.. నవంబర్ 1 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. టెట్ కమ్ టీఆర్టీ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నవంబర్ 29 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. మొత్తం 7,675 పోస్టులను ఈ DSC 2018 ద్వారా భర్తీ చేయనున్నట్లు గంటా వెల్లడించారు.అభ్యర్థుల వయోపరిమితి పెంపు :
ఏపీ డీఎస్సీకి హాజరయ్యే అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపునిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. SC, ST, BC లకు వయోపరిమితిని 49 ఏళ్ళకు పెంచారు. అటు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 42 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళకు.. దివ్యాంగులకు 52 నుంచి 54 ఏళ్ళకు పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. అటు నవంబర్ 19 నుంచి సెంటర్ల ఆప్షన్ల ఎంపిక ఉంటుందన్నారు.
AP DSC 2018 NOTIFICATION LATEST SCHEDULE:
Powered by Teachers9.com |
||
---|---|---|
1 | Date of Issuing of TRT & TETcumTRT Notification & Publishing of Information Bulletin | 26.10.2018 |
2 | Payment of Fees through Payment Gateway | 01.11.2018 to 15.11.2018 (15 days) |
3 | Online submission of application through http://cse.ap.gov.in | 01.11.2018 to 16.11.2018 (16 days) |
4 | Helpdesk services during working hours | 01.11.2018 to 12.01.2019 |
5 | Option of Centers | 19.11.2018 to 24.11.2018 ( 6 days ) |
6 | Online Mock Test availability | From 17.11.2018 Onwards |
7 | Download of Hall Tickets | From 29.11.2018 Onwards |
8 | Conduct of Written test (TRT-2018 and TETcumTRT) as Computer Based Test(CBT) | School Assistants Non-Languages- 06.12.2018, 10.12.2018 (2 Days) |
School Assistants Languages- 11.12.2018 (1 Day) | ||
Post Graduate Teachers – 12.12.2018 & 13.12.2018(2 Days) | ||
Teacher Graduate Teachers and Principals- 14.12.2018 & 26.12.2018 (2 Days) | ||
PETs, Music, Craft and Art& Drawing 17.12.2018 | ||
Language Pandits 27.12.2018 | ||
Secondary Grade Teachers- 28.12.2018 to 02.01.2019 (06days) |