New School time table after dusserah holidays
దసరా సెలవులు అనంతరం ప్రతి ఉన్నత పాఠశాలలో 9 పీరియడ్లు నిర్వహణకు సన్నాహాలు, టైమ్ టేబుల్ ఖరారు.*ప్రతి పీరియడ్ కు 40 నిమిషాల వ్యవధి ఉంటుంది*
*1⃣మొదటి పీరియడ్* 9:45 నుండి 10:25
*2⃣రెండవ పీరియడ్* 10:25 నుండి 11:05
*3⃣మూడవ పీరియడ్* 11:05 నుండి 11:45
*స్వల్ప విరామం* 11:45 నుండి 11:55
*4⃣నాల్గవ పీరియడ్* 11:55 నుండి 12:35
*5⃣ఐదవ పీరియడ్* 12:35 నుండి 1:15
*మధ్యాహ్న భోజన విరామం* 1:15 నుండి 2:00
*6⃣ఆరవ పీరియడ్* 2:00 నుండి 2:40
*7⃣ఏడవ పీరియడ్* 2:40 నుండి 3:20
*స్వల్ప విరామం* 3:20 నుండి 3:30
*8⃣ఎనిమిదవ పీరియడ్* 3:30 నుండి 4:10
*9⃣తొమ్మిదవ పీరియడ్* 4:10 నుండి 4:45