Teacher Posts in Army Public Schools Notification(PGT, TGT, PRT Posts)-ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఉపాధ్యాయ నియామకాలు
ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయినది దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయినది టిజిటి ,పి జి టి ,పి ఆర్ టి పోస్టుల నియామకాలకు దరఖాస్తులను అహ్వానించారు. 40 సంవత్సరాల వయసు లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 50 శాతం మార్కులు, టీజీటీ పోస్టులకు గ్రాడ్యుయేషన్లో 50 శాతం మార్కులు వచ్చినవారు అర్హులు. స్క్రీనింగ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. స్క్రీనింగ్ పరీక్ష నవంబర్ 17, 18 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరుగుతుంది పరీక్ష ఫీజు 500 రూపాయలు చెల్లించాలి. ఈనెల 24 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఎవాల్యూయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫెషన్ సి ల ఆధారంగా వుంటుంది. అభ్యర్థులు బిఈడి లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పరీక్ష కేంద్రం విజయవాడలో ఏర్పాటు చేశారు.Teacher Posts in Army Public Schools Notification