A.P DSC 2018 Results and Merit lists released on 15.02.2019.
DSC మెరిట్ జాబితాను రాజమహేంద్రవరంలో శుక్రవారం(ఫిబ్రవరి 15) మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఫలితాలు వెబ్సైట్ www.cse.ap.gov.in లోఅందుబాటులో ఉంటాయి. మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించారు.
The official website to find results and merit list of candidates of A.P DSC 2018 is
https://apdsc.apcfss.in/
ఇప్పుడే ఫలితాలు ప్రకటించడం జరిగింది.
జిల్లాల వారీగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క rank తెలుసుకొనే సదుపాయం ఇక్కడ కలదు
A.P DSC 2018 Merit list and Rank cards
మెరిట్ లిస్టు తో కూడిన A.P DSC 2018 ఫలితాలు అందుబాటులో కలవు.

1 comments:
Link dsc