-->

Latest Notifications


Teachers9.com


Students Useful Info


Teachers9.com

Employ Health Scheme

Excel Softwares

All Useful G.O's

Results


Video Tutorials

Exam Time Tables

VZM Info

Instructions on Postal Ballet Voting of P.O, A.P.O and O.P.Os

Instructions on Postal Ballet Voting of P.Os, A.P.Os and O.P.Os
Instructions on Postal Ballet Voting of P.O, A.P.O and O.P.Os

పోస్టల్ బ్యాలట్ భర్తీ చేయునపుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు 

1.13D లోని సూచనలు చదివి పాటించాలి.
2. 134 డిక్లరేషన్ పై పోస్టల్ బ్యాలట్ పేపర్ నెంబరును సంబంధిత ఖాళీలో వేయాలి.
3.13A డిక్లరేషన్ పై విధిగా ఓటరు సంతకము చేయాలి.
4. 134 డిక్లరేషన్ పై ఓటరు తన చిరునామా వ్రాయాలి.
5.13A డిక్లరేషన్ ను గజిటెడ్ అధికారి ఎవరైనా అటెస్ట్ చేయాలి. అటెస్ట్ చేయు గజిటెడ్ అధికారికి | గానీ, మరెవరికి గానీ ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ ను చూపరాదు..
6.13A డిక్లరేషన్ తెలుగులో గానీ లేక ఇంగ్లీష్ లో గానీ ఒక్క భాషలో వ్రాస్తే చాలును.
7.13A డిక్లరేషన్ ను దాని కవర్ లో ఉంచాలి.
8.13B కవర్ పై కూడా బ్యాలెట్ పేపర్ నెంబర్ తప్పక వేయాలి. (ఇది మా సిబ్బందిచే వేయబడినది. | ఒకవేళ పొరపాటున వేయబడకపోతే ఓటరు తప్పక వేయాలి.)
9. ఓటు రహస్య పద్దతిలో వేయవలెను.
10. ఈ ఎన్నికలలో ఒక్క అభ్యర్థిని మాత్రమే ఒక బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నుకోవలసి ఉన్నందున ఒక్క | అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి. ఒకరి కన్నా ఎక్కువ మందికి ఓటు వేసిన బ్యాలెట్ చెల్లదు.
11. బ్యాలెట్ పేపర్ పై ఎలాంటి సంతకం గానీ, ఎలాంటి గుర్తులు గానీ పెట్టరాదు.
12. ఓటు వేయుటకు tick (v) లేక cross (X) మార్క్ అభ్యర్థికి ఎదురుగా పెన్ తో చేయవలెను.
13. ఓటు ఎవరికి వేసినది స్థిరముగా లెక్కింపు అధికారులకు తెలియు విధముగా ఉండాలి. అట్లు నిర్దిష్టముగా ఉండక అనుమానాస్పదముగా కనిపించు ఓట్లు చెల్లవు.
14. ఓటు వేసిన తరువాత బ్యాలెట్ ను 13B కవరులో ఉంచి, కవరును అంటించాలి. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ ను ఎవరికి చూపరాదు.
15. ఓటరు నిరక్ష్యరాస్యత, అంధత్వం లేక అశక్తత కారణముగా స్వయముగా 13A డిక్లరేషన్ పై సంతకము చేయలేక మరియు బ్యాలెట్ పై ఓటు వేయలేని పరిస్థితులలో అటెస్ట్ చేయు అధికారి చేత తన ముందే తన ఓటు తను కోరిన అభ్యర్థికి వేయించుకొనవచ్చును. ఈ విషయమును ఆ అధికారి ఆ విధముగా దృవీకరించవలెను.
16.13A, 13B కవర్లను 13C పెద్ద కవర్ లో ఉంచి, కవర్ ను అంటించాలి.
17. కవర్ పై ఎలాంటి పోస్టల్ స్టాంపులు అంటించనవసరం లేదు.
18. ఓటరుకు రెండు బ్యాలెట్ పేపర్ల సెట్లు ఇవ్వబడును. అసెంబ్లీ ఎన్నికకు ఉద్దేశించిన బ్యాలెట్ దాని 13B, 13C కవర్లు పింక్ కలర్ లో ఉంటాయి.
19, పార్లమెంట్ ఎన్నికకు ఉద్దేశించిన బ్యాలెట్ తెలుపు రంగులో, దాని కవర్లు ఆకుపచ్చ రంగులో
ఉంటాయి. 20. రెండు బ్యాలెట్లను 13A, 13B లతో సహా విడివిడిగా సంబంధిత 13C కవర్లలో ఉంచి, అంటించి డ్రాప్ బాక్సులలో వేయుట  ద్వారా  పంపవచ్చును.

Get updates from this Blog via Email :


Download our Android App here and get updates instintly
Download